‘Kareej Khata’ పేరుతో లక్షల ఎకరాలు 22Aలోకి? రైతుల భూములకు అసలు ముప్పేంటి?

తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ‘Kareej Khata’ పేరుతో పట్టా భూములను కూడా Prohibited Properties Listలో చేర్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో 60 నుంచి 100 వరకు ఖాతాలు, సర్వే నంబర్లు 22A జాబితాలోకి వెళ్లిపోయాయని బాధితులు, రెవెన్యూ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న వర్గాలు ఆరోపిస్తున్నాయి. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోలేక, కొనలేక, అమ్మలేక రైతులు, భూ యజమానులు MRO, RDO కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని వారు…

Read Full News

మల్లంపేట చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలపై ఆరోపణలు.. “హైడ్రా ఎందుకు స్పందించడం లేదు?” అంటూ ప్రశ్నలు

హైదరాబాద్ శివారులోని మల్లంపేట చెరువు పరిసరాల్లో ఎఫ్‌టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ పరిధిలో భారీ ఎత్తున ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఓకే టీవీ ప్రత్యేక వెబ్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ, పలువురు అధికారులు, సంబంధిత శాఖల తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. మల్లంపేట, బాచుపల్లి, బొల్లారం సరిహద్దులను ఆనుకుని ఉన్న మల్లంపేట చెరువు ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే వాణిజ్య భవనాలు, షెడ్లు, ఇతర నిర్మాణాలు వెలిశాయని ఆరోపించారు….

Read Full News