ఐబొమ్మ రవి అరెస్టుతో సజ్జనార్ ఇమేజ్ దెబ్బతిందా? – సైబర్ నేరాలు, టికెట్ రేట్లు, పోలీసింగ్‌పై తీవ్ర విమర్శలు”
తెలంగాణలో ఐబొమ్మ వెబ్‌సైట్ కేసు మరోసారి పోలీసుల పనితీరు, సైబర్ నేరాల నియంత్రణ, బడా అధికారుల నిర్ణయాలపై వేడివేడి చర్చలకు దారితీసింది. ప్రముఖ సైబర్ నేరాల విచారణ అధికారి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షించడం, ఐబొమ్మ రవి అరెస్టు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే ఇదే కేసులో ప్రభుత్వం, పోలీసులు, అధికారులు పాటిస్తున్న డబుల్ స్టాండర్డ్‌లపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు ఐబొమ్మ రవి అరెస్టు చేస్తూ, మరోవైపు “మూల సమస్యలు”…

