‘Telangana Rising’ ఎక్కడుంది? ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలపై Rakesh Reddy ఫైర్
తెలంగాణలో ప్రస్తుతం ‘Telangana Rising’ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో అసలు ఏం రైజ్ అయిందో అర్థం కావడం లేదంటూ BRS నేత రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. తలసరి ఆదాయం, రాష్ట్ర అప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్లు, యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఓ రాజకీయ ఇంటర్వ్యూలో రాకేష్ రెడ్డి చేసిన విమర్శలు….

