సింగరేణిలో రూ.3,000 కోట్ల స్కామ్ ఆరోపణలు.. KTR vs రేవంత్ రెడ్డి! బొగ్గు దిగుమతులపై రాజకీయ రగడ
తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి బొగ్గు సరఫరా, విదేశాల నుంచి బొగ్గు దిగుమతుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో రూ.3,000 కోట్ల అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తగా, బొగ్గు దిగుమతులకు సంబంధించిన ఒప్పందం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. మరోవైపు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా, విద్యుత్ ఉత్పత్తి తగ్గుదల అంశాలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. ఒకవైపు బీఆర్ఎస్…

