ప్రకాశ్ రాజ్‌ పై బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ వివాదం — “క్షమించండి, మళ్ళీ ఇలాంటివి చేయను” అని సిట్‌ విచారణలో ప్రకాష్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో సిట్‌ (Special Investigation Team) విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో ఆయన విచారణకు హాజరై, “తప్పు చేశాను, క్షమించండి — ఇకపై ఇలాంటి తప్పు చేయను” అని అధికారుల ఎదుట స్పష్టం చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ కారణంగా జరిగిన ఆర్థిక మోసాలు, యువత ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, సైబర్…

Read More