సోషల్ మీడియా చూసేందుకు లీడర్ల జంకు.. యాప్స్ డిలీట్ చేశారా?

బాబోయ్.. సోషల్ మీడియా అంటేనే భయపడుతున్నారా?మొన్నటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించిన కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా యాప్స్‌ను డిలీట్ చేసుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, రీల్స్, షార్ట్స్‌ను చూసి ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, పోస్టులు, రీల్స్ పెట్టడంలో నేతలు పోటీ పడేవారని.. ఒక పోస్టుకు కౌంటర్‌గా పదుల సంఖ్యలో…

Read Full News