తెలంగాణ మహిళల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం.. ఉచిత రిజిస్ట్రేషన్‌కు అవకాశం

తెలంగాణలోని మహిళల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ ఆదిశంకర మఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మం, ఆధ్యాత్మికతకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పలు దేవాలయాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక కుంకుమార్చన డిసెంబర్ 12న మహిళల కోసం ప్రత్యేకంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని…

Read Full News