దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. మిగతా ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్! | Khairatabad By Election
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందా? మిగతా ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్! తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత కేసు కీలక మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. హైకోర్టు తీర్పు ప్రకారం దానం నాగేందర్ అనర్హత…

