తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. 7,437 పోస్టులకు గ్రీన్ సిగ్నల్, 19 వేల ఖాళీలపై నిరుద్యోగుల ప్రశ్నలు
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోలీస్ శాఖతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక శాఖ, జైలు శాఖల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టనున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే, ఈ నోటిఫికేషన్ విడుదలతో పాటు మరో చర్చ కూడా…

