అయోధ్య రామమందిరంలో 105 సార్లు చోరీలు? సుప్రీంకోర్టుకు SIT సంచలన నివేదిక

అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆలయంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చోరీ ఘటనలు ఏకంగా 105 సార్లు CCTV కెమెరాల్లో నమోదైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన నివేదికలో వెల్లడైనట్లు విచారణ సందర్భంగా వివరాలు వెలువడ్డాయి. సోమవారం జరిగిన విచారణలో భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు సమాచారం. దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని…

Read Full News