కేసీఆర్ తర్వాత ఎవరు? కేటీఆర్కు సీఎం అయ్యే అవకాశం ఉందా? తెలంగాణ రాజకీయాల్లో అసలు చర్చ ఇదే!
నమస్కారం.. ఓకే టీవీకి స్వాగతం. కేసీఆర్ తర్వాత ఎవరు? కేటీఆర్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. మరోసారి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారా? లేక భవిష్యత్తులో కేటీఆర్ తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో మరోసారి అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పార్టీ…

