కన్నీళ్లు పెట్టుకున్నా ఆగని బుల్డోజర్లు.. చెరబండ రాజు కాలనీలో ఏం జరుగుతోంది?

కన్నీళ్లు పెట్టుకున్నా ఆగని బుల్డోజర్లు.. చెరబండ రాజు కాలనీలో ఏం జరుగుతోంది? తెల్లవారుజామున నాలుగు గంటలు.. చుట్టూ పోలీసుల బందోబస్తు.. ఒక్కసారిగా బుల్డోజర్లు, జేసీబీలు కాలనీలోకి వచ్చాయి. అప్పటివరకు తమ ఇళ్లలో నిద్రిస్తున్న పేద కుటుంబాలు ఒక్కసారిగా బయటకు రావాల్సిన పరిస్థితి. తమ ఇళ్లను కూల్చవద్దంటూ మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ సామాన్లు తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నారు. అయినా ఉద్రిక్తత కొనసాగింది. ఇది వరంగల్‌లోని భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండ రాజు కాలనీలో చోటుచేసుకున్న…

Read Full News

హైదరా రంగనాథ్‌పై కోర్టు సీరియస్ – హాజరు కాకపోతే వారెంట్ అవకాశాలు

హైదరాబాదు: హైడ్రా చైర్మన్ హైద్రా రంగనాథ్ పై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట చెరువు భూముల విషయంలో జరిగిన అవకతవకలు, అక్రమ కూల్చివేతల కేసులపై పలుమార్లు నోటీసులు పంపినా, ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం పట్ల జడ్జి అసహనం వ్యక్తం చేశారు. 📌 పలుమార్లు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హాజరు కాలేదు హైకోర్టు ఇప్పటికే 3–4 సార్లు రంగనాథ్‌కు: అని ఆదేశించినప్పటికీ, నిన్న కూడా ఆయన కోర్టుకు రాలేదు. సమాజంలో చర్చనీయాంశంగా మారిన విషయం…

Read Full News