పంచాయతీ ఎన్నికలు జ్వాలలు: విద్య నుంచి గ్రామ రాజకీయాల దాకా తెలంగాణ వాస్తవ స్థితి
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే IPS, IAS, శాస్త్రవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే చాలామందికి భయం, సందేహం, నిరాశ. 👉 ప్రశ్న ఒక్కటే — విద్యా వ్యవస్థ క్షీణించిందా? లేక రాజకీయాలు విద్యపై ప్రభావం చూపుతున్నాయా? పంచాయతీ ఎన్నికల్లో జ్వాలలు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.4236 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 25,654 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే…

