లక్ష కోట్లు ఎక్కడివి? రేవంత్‌కు కేటీఆర్ సవాల్.. 22A భూములపై సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిందంటూ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల వ్యవహారంలో కేవలం వెయ్యి కోట్ల ఆస్తులను తీసుకుని, మిగిలిన మొత్తాన్ని తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మిగిలిన నిధులతో ఫీజు రీయింబర్స్‌మెంట్…

