రీరిలీజ్ కు సిద్ధమైన వర్మ కల్ట్ క్లాసిక్ శివ..నవంబర్ 14న థియేటర్లలో..

                              కింగ్ నాగార్జున, రామ్ గోపాల వర్మ కలయికలో రూపొందిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 4కె డాల్బీ ఆట్మాస్‌ వెర్షన్‌లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.                  …

Read More

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘రాజా సాబ్‌’పై కీలక అప్డేట్

డైరెక్టర్ మారుతి, హీరో ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రాజా సాబ్ మూవీ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ ప్రచారంపై స్పందించింది. రిలీజ్ చేస్తామన్న డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం…

Read More

20 కోట్లు @ SSMB29 ఈవెంట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఖరారు అయింది, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్‌ 15న భారీ ఈవెంట్‌ నిర్వహించి జక్కన్న అనౌన్స్‌ చేయబోతున్నాడు. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్‌ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు…

Read More

కొత్త రింగ్‌తో క‌నిపించిన ర‌ష్మిక‌.. కూపీ లాగిన జ‌గ‌ప‌తి బాబు, ఇక క‌న్‌ఫాం అయిన‌ట్టేనా?

Tollywood lovebirdsగా పేరుగాంచిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల నిశ్చితార్థం వార్తలు మరోసారి హల్‌చల్ చేస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ కపుల్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంతవరకూ విజయ్ గానీ, రష్మిక గానీ అధికారిక ప్రకటన చేయలేదు.తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో రష్మిక పాల్గొని తన…

Read More

రాజమౌళి బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్ 

                                                  రాజమౌళి.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించడమే కాకుండా బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నటీనటులకు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కలిగించిన ఏకైక దర్శకుడు.. దిగ్గజ దర్శక ధీరుడిగా…

Read More

శివగామి నుంచి షాకింగ్ అవతార్‌ – వర్మ సినిమా లో రమ్యకృష్ణ కొత్త లుక్ కలకలం!

రామ్‌ గోపాల్‌ వర్మ అంటే ఒకప్పుడు ఆసక్తి, సృష్టి, ప్రయోగాలు గుర్తుకు వచ్చేవి. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు ఆ స్థాయి హడావిడి తెచ్చుకోలేకపోయిన విషయం నిజం. విమర్శకులు, ప్రేక్షకులు కూడ అదే భావనని పంచుకుంటున్నారు — వర్మ సినిమాలు ఇప్పుడు సీరియస్‌నెస్‌ లేకుండా, ప్రయోగం అనే పేరుతో లైట్‌గా వస్తున్నాయి. దాంతో వర్మ బ్రాండ్‌ మీద విశ్వాసం తగ్గిపోయింది. అయితే వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న “పోలీస్ స్టేషన్ మే భూత్” సినిమాతో మరోసారి హాట్…

Read More

సంక్రాంతి 2026కి శర్వానంద్ ‘నారీ నారి నడుమ మురారి’ సిద్ధం – దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్!

సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు ఎప్పుడూ థియేటర్లలో సందడి చేస్తుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి 2026కి కూడా అనేక సినిమాలు లైన్‌లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ జాబితాలో చేరింది. హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “నారీ నారి నడుమ మురారి”. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాం బ్రహ్మం సుంకర…

Read More

నితిన్ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ – లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ తో కామెడీ డ్రామా ప్లాన్!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక బిగ్ కం బ్యాక్ కోసం చూస్తున్నారు. గతంలో భీష్మా వంటి హిట్ సినిమా ఇచ్చిన తర్వాత, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో మంచి విజయానికి ఎదురుచూస్తున్నారు. ఇటీవల నితిన్ తన బ్లాక్‌బస్టర్ ఇష్క్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో మళ్లీ పనిచేయబోతున్నారని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పక్కన పెట్టారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, లిటిల్ హార్ట్స్ మూవీతో…

Read More

అఖండా 2 కోసం తమన్ స్పెషల్ ప్లాన్ – ఇద్దరు పండితులతో కలిసి బిగ్ మ్యూజికల్ మేజిక్ సిద్ధం!

టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సంగీతం ఉన్న సినిమాలు రాకముందే హడావుడి చేస్తుంటాయి. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమన్ ఇద్దరు ప్రసిద్ధ పండితులు — శ్రావణ్ మిశ్ర మరియు అతుల్ మిశ్రలతో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు, “ఇది అఖండా 2 కోసం ప్రత్యేకంగా చేస్తున్న…

Read More