మళ్లీ యాక్టివ్ అయిన ఐబొమ్మ.. పైరసీ వెబ్‌సైట్లపై పెరుగుతున్న ఆందోళన

తెలుగు సినిమాలను అక్రమంగా ప్రసారం చేసే పైరసీ వెబ్‌సైట్లు మళ్లీ యాక్టివ్ కావడం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా iBOMMA, బప్పం టీవీ, మూవీ రూల్స్ వంటి వెబ్‌సైట్లు కొత్త డొమైన్లతో తిరిగి అందుబాటులోకి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ సైట్లలో దర్శనం ఇవ్వడం చర్చనీయాంశమైంది. కొద్ది నెలల క్రితం iBOMMA Ravi అరెస్ట్ తర్వాత ఈ సైట్లు నిలిచిపోయినట్టే కనిపించాయి. అప్పట్లో భారీగా…

Read More

ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలోకి ‘మనసంతా నువ్వే’: ఉదయ్‌కిరణ్ మేనల్లుడు తేజ భావోద్వేగ విజ్ఞప్తి

తెలుగు సినీ అభిమానులకు నోస్టాల్జియాను మళ్లీ తెరపైకి తీసుకొస్తూ, ఉదయ్‌కిరణ్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ‘మనసంతా నువ్వే’ ఫిబ్రవరి 14న తిరిగి థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఉదయ్‌కిరణ్ మేనల్లుడు తేజ మీడియాతో మాట్లాడి తన ఆనందాన్ని పంచుకున్నారు. “నా పేరు తేజ. నేను ఉదయ్‌కిరణ్ మేనల్లుడిని. దాదాపు 25 ఏళ్ల తర్వాత మా మామ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ…

Read More

శ్రీలీల లవ్ స్టోరీలు ఎందుకు రావట్లేదు..? కమర్షియల్ ట్రాప్‌లో చిక్కుకుందా?

యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో కూడా తన మార్క్ చాటుతుంది శ్రీలీల. తెలుగు అమ్మాయే అయినా అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసింది. ధమాకాతో తొలి హిట్ అందుకున్న శ్రీలీల తెలుగులో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తుంది. ఐతే సినిమాలైతే చేస్తుంది కానీ శ్రీలీలకు సక్సెస్ లు మాత్రం పడలేదు. ఐతే స్టార్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేవలం సాంగ్స్, రెండు మూడు సీన్స్ కోసమే అన్నట్టు ఉంటుంది. తిరుపతిలో…

Read More

ఆ సంక్రాంతి సినిమాలో ఫరియా అబ్దుల్లా ఫన్ క్యామియో.. చిన్న రోల్ కానీ పెద్ద హైలైట్!

నటి ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆమె టైమింగ్, కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత ఫరియాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘జాతిరత్నాలు’ తర్వాత ఫరియాకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అలరి నరేష్‌తో కలిసి నటించిన సినిమాలు సహా కొన్ని ప్రాజెక్టులు ఆమె…

Read More

బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!

బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్‌ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు పెంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరీర్‌ ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారని చెప్పాలి….

Read More

సమంత – రాజ్ పెళ్లి వెనుక ఈమె హస్తం కూడా ఉందా?

సమంత – రాజ్ పెళ్లి వెనుక ఈమె హస్తం కూడా ఉందా?టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సమంత. సేల్స్ గర్ల్ గా కెరియర్ మొదలుపెట్టిన సమంత.. ఆ తర్వాత కోలీవుడ్లో తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తెలుగులో ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈమె.. వరుసగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్…

Read More

‘ది రాజా సాబ్’ ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ బోర్డ్ షాకింగ్ రిపోర్ట్..!

‘ది రాజా సాబ్’ ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ బోర్డ్ షాకింగ్ రిపోర్ట్..!రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’. యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, ఫాంటసీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి రూపొందించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే సినిమా పై అభిమానుల్లో…

Read More

అనగనగా ఒక రాజు.. తెర ముందు – వెనకా నవీన్ పొలిశెట్టేనా..?

టాలీవుడ్‌లో హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా, కథ నుంచి ప్రమోషన్ వరకు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్న ట్రెండ్ ఇప్పుడు పీక్‌లో ఉంది. ఈ కోవలోనే నవీన్ పొలిశెట్టి పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు ఆయన తెరపై హీరోగానే కాకుండా, తెర వెనక కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నవీన్‌కు రైటింగ్‌పై ఉన్న పట్టు తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్…

Read More

తెర ముందు వెనక నవీన్ పొలిశెట్టేనా..? ‘అనగనగా ఒక రాజు’పై ఆసక్తికర చర్చ

అనగనగా ఒక రాజు.. తెర ముందు వెనక నవీన్ పొలిశెట్టి..?యువ హీరోలు ఈమధ్య తమ సినిమాల విషయంలో పూర్తిస్థాయి ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒక సినిమా కథ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు డైరెక్టర్ కన్నా తన ఇన్వాల్వ్ మెంట్ తోనే ఎక్కువ హైప్ ఎక్కిస్తున్నారు. రైటింగ్ లో టచ్ ఉండటం వల్ల ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ కేవలం డైరెక్షన్ ఒక్కటే చేయట్లేదు కానీ దాదాపు వాళ్లు చేస్తున్న సినిమా అంతా వాళ్ల…

Read More

వారణాసి’ టీజర్: మహేష్–ప్రియాంకా జంటతో జక్కన్న సరికొత్త చరిత్ర

పాన్-వ‌ర‌ల్డ్ మూవీ వారణాసి జక్కన్న దర్శకత్వంలో శ్రేష్ఠమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెర‌కెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియో భారీ అంచనాలు సృష్టించింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు పాత్ర కోసం భారతీయ ప్రాచీన యుద్ధ కళలలో ప్రత్యేక శిక్షణ పొందారు. మెల్లగా కానీ పట్టు…

Read More