వారణాసి’ టీజర్: మహేష్–ప్రియాంకా జంటతో జక్కన్న సరికొత్త చరిత్ర

పాన్-వ‌ర‌ల్డ్ మూవీ వారణాసి జక్కన్న దర్శకత్వంలో శ్రేష్ఠమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెర‌కెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియో భారీ అంచనాలు సృష్టించింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు పాత్ర కోసం భారతీయ ప్రాచీన యుద్ధ కళలలో ప్రత్యేక శిక్షణ పొందారు. మెల్లగా కానీ పట్టు…

Read More

త్రిషకి చెక్ పెట్టేందుకు నయన్ స్పీడ్ పెంచిందా? లేడీ సూపర్ స్టార్ రేస్‌లో ఫుల్ ఫోర్స్

లేడీ సూపర్ స్టార్ నయన్‌తార రెండు సంవత్సరాల్లో రెండు సినిమాలతో పరిమితమై ఉండగా, 2026లో ఒక్కసారిగా తొమ్మిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ లైన్-అప్‌లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు ఉన్నాయి. ఆమె సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో స్మార్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయడానికి ముందుకొచ్చింది. మార్కెట్ విశ్లేషకుల చెప్పాలంటే, ఈ స్పీడ్ వెనుక అసలు కారణం త్రిషకు చెక్ పెట్టడం కావచ్చని భావిస్తున్నారు. గతంలో నయన్ వదిలిన కొన్ని…

Read More

డైరెక్టర్స్‌లో రాజమౌళి.. హీరోల్లో నాని..? సక్సెస్ ఫార్ములా ఒకటే!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్‌ ఓ బ్రాండ్‌లా మారింది. రాజమౌళి సినిమా అంటే రిజల్ట్‌పై ఎలాంటి సందేహం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే స్థాయిని జక్కన్న సృష్టించారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా ఆయన వేసిన ప్రతి అడుగు తెలుగు సినిమా గౌరవాన్ని పెంచింది. అదే తరహాలో హీరోల విభాగంలో నేడు న్యాచురల్…

Read More

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్! డివైన్ యాక్షన్‌లో గూస్‌బంప్స్

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్!టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక సపరేట్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన బెల్లంకొండ, 2025లో మాత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదే రెండు సినిమాలతో పలకరించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు. 2025…

Read More

2026లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇదే.. తొమ్మిది సినిమాలతో నయనతార దండయాత్ర!

గ‌త ఏడాది లేడీ సూప‌ర్ స్టార్ ‘టెస్ట్’ అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. మాధ‌వ‌న్ , మీరాజాస్మిన్ లాంటి స్టార్లు ఉన్నా? ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు థియేట‌ర్ల నుంచి వెళ్లిందో కూడా తెలియ‌దు. అంత‌కు ముందు ఏడాది కూడా న‌య‌న‌తార ‘బియోండ్ ది ఫెయిరీ టేల్’ చిత్రం ఒక్క‌టే రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి జ‌నాల‌కు తెలియ‌కుండానే నిష్క్ర‌మించింది. ఇలా 2024-25 రెండేళ్ల కాలంలో…

Read More

రాజిరెడ్డితో రీ ఎంట్రీ.. బాలయ్య ఫోన్ చేసి అభినందించిన కళ్యాణ్ చక్రవర్తి

రాజిరెడ్డితో రీ ఎంట్రీ.. బాలయ్య ఫోన్ఇటీవల విడుదల అయిన చాంపియన్ మూవీలో రాజిరెడ్డి పాత్రని పోషించిన నటుడు ఎవరో చాలా మందికి తెలుసో తెలియదో. రాజా రెడ్డిగా తనదైన నటనను చూపించి మంచి మార్కులు వేసుకున్న్న ఆయనఏకంగా మూడున్నర దశాబ్దాల తరువాత తెలుగు సినీ సీమకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆయన పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనే కళ్యాణ్ చక్రవర్తి. 80 దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు తన…

Read More

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్! ఫ్లాప్ డైరెక్టర్లకూ ఛాన్స్ ఇచ్చే ధైర్యం

ఆ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్రేట్!ప్లాప్ ల్లో ఉన్న డైరెక్ట‌ర్ల‌కు ఏ హీరో కూడా అవ‌కాశం ఇవ్వ‌డానికి ముందుకు రాడు. ఇస్తే త‌న‌తోనూ మ‌రో ప్లాప్ సినిమా చేస్తాడేమోన‌న్న భ‌యంతో సాహ‌సం చేయ‌లేరు. సూప‌ర్ స్టార్ తో మ‌హేష్ తో స్టార్ డైరెక్ట‌ర్ సినిమా చేయాలంటే అతడు వ‌రుస హిట్లు అందించి ఉండాలి. ఆ ముందు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయి ఉండాలి. అప్పుడే మహేష్‌ తో ఛాన్స్ ఉంటుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌,…

Read More

మ్యాడ్ హీరో రామ్ నితిన్ సినిమాకు గురూజీ టైటిల్.. త్రివిక్రం టచ్‌తో సితార బ్యానర్‌లో కొత్త బజ్

మ్యాడ్ హీరో.. త్రివిక్రం కలిసి వచ్చేలా..?మ్యాడ్ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు రామ్ నితిన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో రామ్ నితిన్ తన టాలెంట్ చూపించాడు. ఐతే అతను హీరోగా సితార బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది. నాగ వంశీ ఈ సినిమాను బలగం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. కథ లాక్ అవ్వగా తెలంగాణా నేపథ్యంలోనే ఈ సినిమా పెళ్లి నేపథ్యంతో ఉంటుందట….

Read More

ప్రభాస్ ‘స్పిరిట్’.. మైథాలజీ టచ్ ఉందా? లేక హాలీవుడ్ ఇన్‌స్పిరేషన్‌నా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్‌లో, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. పోస్టర్ చూసిన వెంటనే ‘బ్లాక్‌బస్టర్ పక్కా’ అనే నమ్మకం అభిమానుల్లో బలపడింది. విడుదలైనప్పటి నుంచే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లోని విజువల్ కాన్సెప్ట్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఒక…

Read More

పోస్టర్ల వెనుక అసలు లెక్కలు.. 100 కోట్ల పోస్టర్లపై బన్నీ వాస్ ‘డాలర్’ సీక్రెట్!

ఈ మధ్యకాలంలో సినిమా విడుదలైన రెండో రోజుకే వంద కోట్ల కలెక్షన్ల పోస్టర్లు రావడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈ నంబర్లు నిజమేనా? లేక కేవలం హైప్ కోసమేనా? అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. గతేడాది నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా విషయంలో కూడా ఇదే వివాదం తలెత్తింది. 100 కోట్ల పోస్టర్ పడగానే నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాస్ ఒక ఇంటర్వ్యూలో ఈ…

Read More