పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యం!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు తానే వ్యక్తిగతంగా సంరక్షకుడిగా ఉంటానని, పెట్టుబడుల భద్రతతో పాటు వాటి అభివృద్ధికి అవసరమైన విధానపరమైన సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ మీట్ అండ్ రైజ్ కార్యక్రమంలో ప్రపంచ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలను ఉద్దేశించి సీఎం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 7, 8, 9…

Read Full News