రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ – ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు గుడ్ న్యూస్!

ప్రభాస్–మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ “ద రాజా సాబ్” పై అభిమానుల్లో మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచే వేచి ఉన్నారు. అయితే పాట విడుదల తేదీ పలుమార్లు మారడం వల్ల సోషల్ మీడియాలో #WakeUpRajaSaab వంటి హాష్‌ట్యాగ్‌లు వరుసగా ట్రెండ్ అయ్యాయి. మొదట ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించిన ఈ సాంగ్‌ను తర్వాత…

Read More

చరణ్ తర్వాత సుకుమార్ మూవీ ఎవరితో..? – పుష్ప 3, మహేష్, ప్రభాస్ కాంబోపై సస్పెన్స్!

పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు. ఇప్పటికే పుష్ప 2 విడుదల తరువాత, ఆయన రామ్ చరణ్తో సినిమా చేయనున్నారని వార్తలు బయటకొచ్చాయి.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోయే ఈ ప్రాజెక్ట్, రంగస్థలం తర్వాత చరణ్–సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చరణ్ తన పెద్ధి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తి…

Read More

వరుస ఫ్లాప్స్.. టార్గెట్ సెంచరీ.. రవి తేజ RT76 రవి తేజ RT76 షురూ..!

మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) హీరోగా నటిస్తున్న RT76 సినిమా చుట్టూ మళ్లీ హల్‌చల్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఈరోజు మధ్యాహ్నం 3:33 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చివరగా “భక్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్‌తో పాటు సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను…

Read More

‘పెద్ది’ నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది.. హుక్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ అదిరిపోయే ట్రీట్

                                             మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చికిరి చికిరి’ పాట పూర్తి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కేవలం లిరికల్ వీడియో కాకుండా నేరుగా పూర్తి వీడియో…

Read More

మారుతి రాజ‌మౌళిని ఫాలో అవుతున్నారా?  

                                              ఎంత పెద్ద స్టార్ న‌టించిన సినిమాల‌కైనా స‌రే ప్ర‌మోష‌న్స్ అనేవి చాలా కీల‌కం. ప్ర‌మోష‌న్స్ స‌రిగా చేస్తేనే ఆ సినిమా గ్రౌండ్ లెవెల్ వ‌ర‌కు వెళ్తుంది. అప్పుడే సినిమాల‌కు మంచి ఓపెనింగ్స్ తో పాటూ భారీ క‌లెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఈ కార‌ణంతోనే త‌మ…

Read More