జీవన్ రెడ్డి అసంతృప్తి ఉధృతం.. రాజీనామా దిశగా కాంగ్రెస్‌లో సంక్షోభం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా సంకేతాలు ఇవ్వడంతో పార్టీ లోపలి పరిస్థితులు మరింత చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఉన్న విభేదాల కారణంగా ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి…

