UPI చెల్లింపులకు కొత్త రూల్స్.. రూ.2,000 దాటితే 0.4% MDR ఛార్జీ

హైదరాబాద్: యూపీఐ వినియోగదారులకు కీలక మార్పు రాబోతోంది. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యాపార లావాదేవీల్లో ఎంపిక చేసిన లావాదేవీలకు ఇకపై Merchant Discount Rate (MDR) వర్తించనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించిన కొత్త విధానం ప్రకారం ఈ మార్పులు 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ వార్తలో వినియోగదారులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి UPI పేమెంట్‌పై ఛార్జీ ఉండదు. అలాగే స్నేహితులు,…

Read Full News