వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల పరిస్థితి ఇదేనా? రూ.250 కోట్లపై సంచలన డిమాండ్..

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలోని కోడెల సంరక్షణపై తెలంగాణ రక్షణ సేన కీలక వ్యాఖ్యలు చేసింది. వేములవాడ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆలయ పరిసరాలను పరిశీలించి పలు అంశాలపై ప్రభుత్వం, ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రాజన్న ఆలయంలో కోడెల సంరక్షణపై ప్రశ్నలు వేములవాడ రాజన్న ఆలయానికి కోడె మొక్కు ఎంతో ప్రత్యేకమైనదని భక్తుల విశ్వాసం….

Read Full News