వైరల్ వీడియోపై MLA మల్రెడ్డి రంగారెడ్డి క్లారిటీ.. “నా చేయి అలా ఉండటం యాదృచ్ఛికం”

వైరల్ వీడియోపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వివరణ.. ‘నా కూతురిలాంటి అమ్మాయి’ అంటూ క్లారిటీ తెలంగాణలో ఓ RTC బస్సులో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఈ వీడియోపై వస్తున్న విమర్శలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. తాను మహిళలతో అనుచితంగా ప్రవర్తించలేదని, వీడియోను ఒక కోణంలో మాత్రమే చూసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి…

Read Full News

బస్సులో ఎమ్మెల్యే తీరుపై దుమారం.. విద్యార్థినిని పదే పదే తాకిన వీడియో వైరల్!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వైరల్ వీడియో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళలు, విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకం పరిశీలనకు బస్సులో ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు…

Read Full News