తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో హైటెన్షన్.. 50 మందికి పైగా ఆశావహులు?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గ్రాడ్యుయేట్ కోటాలోని రెండు స్థానాలపై అధికార పార్టీలో ఆసక్తి నెలకొంది. మొత్తం ఐదు స్థానాల కోసం 50 మందికి పైగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవులు దక్కించుకునేందుకు కొందరు నేతలు పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. మరికొందరు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి…

Read Full News