నిజామాబాద్లో VBG RAMJI పథకంపై ఆరోపణలు.. ₹67 లక్షల నిధుల అవకతవకలు వెలుగులోకి?
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామాల్లోనే పని దొరికేలా చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న VBG RAMJI పథకంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన సామాజిక తనిఖీలో రూ.67 లక్షల మేర నిధులకు సంబంధించి అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. 1,100కుపైగా అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంటుండటంతో, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని గ్రామీణ కూలీల సంఘాలు డిమాండ్…

