ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. ‘ఈశ్వర్’ నుండి ‘కల్కి’ వరకు ప్రభాస్ 23 ఏళ్ల సినీ ప్రయాణం..!
23 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ప్రభాస్, ఈశ్వర్ నుండి బాహుబలి, సలార్, కల్కి 2898 AD వరకు పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆయన వినయం, కృషి, అంకితభావం ఆయనను దేశవ్యాప్తంగా అభిమానుల మనసుల్లో నిలిపాయి. టాలీవుడ్‌లో తన తొలి అడుగును ‘ఈశ్వర్’ సినిమాతో వేసిన ప్రభాస్‌కి తన సినీ ప్రయాణం నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 23 ఏళ్లలో ఆయన కేవలం తెలుగు స్టార్‌గా మాత్రమే కాకుండా, భారతదేశం మొత్తానికి ప్రాతినిధ్యం…

