జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం
జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. బీజేపీ ఎంపీ అరవింద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన ఓటమి జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భోగా శ్రావణిపై టికెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి….

