ముదురుతున్న శివాజీ – అనసూయ వివాదం… సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

శివాజీ – అనసూయ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లు వేసుకునే బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీయగా, వాటిపై అనసూయ బహిరంగంగా స్పందించడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ విషయంలో కొంతమంది శివాజీకి మద్దతుగా నిలిస్తే, మరికొందరు అనసూయను సమర్థిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా, తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా ఈ…

Read More

తెర ముందు వెనక నవీన్ పొలిశెట్టేనా..? ‘అనగనగా ఒక రాజు’పై ఆసక్తికర చర్చ

అనగనగా ఒక రాజు.. తెర ముందు వెనక నవీన్ పొలిశెట్టి..?యువ హీరోలు ఈమధ్య తమ సినిమాల విషయంలో పూర్తిస్థాయి ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒక సినిమా కథ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు డైరెక్టర్ కన్నా తన ఇన్వాల్వ్ మెంట్ తోనే ఎక్కువ హైప్ ఎక్కిస్తున్నారు. రైటింగ్ లో టచ్ ఉండటం వల్ల ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ కేవలం డైరెక్షన్ ఒక్కటే చేయట్లేదు కానీ దాదాపు వాళ్లు చేస్తున్న సినిమా అంతా వాళ్ల…

Read More

అనసూయ వ్యాఖ్యలపై రాశి ఫైర్.. పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ వివాదంలోకి సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ కూడా ఎంటర్ కావడంతో చర్చ మరింత ముదిరింది. కొందరు వీరికి మద్దతుగా నిలవగా, మరికొందరు గత వీడియోలు, క్లిప్పులు షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ ఓ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి…

Read More

లోకేష్ కనకరాజ్ ‘పుష్ప’ ఎలా ఉంటాడు? అల్లు అర్జున్‌తో క్రేజీ కాంబో ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు ‘కూలీ’ సినిమా పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను నిరాశపరచడంతో లోకేష్ కెరీర్‌పై కొంత ఇంపాక్ట్ పడింది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో మరోసారి తన ఒరిజినాలిటీ చూపించాలని లోకేష్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అసలైతే లోకేష్ దగ్గర అమీర్ ఖాన్ సినిమా, రజనీకాంత్ లేదా కమల్ హాసన్‌తో ప్రాజెక్ట్, కార్తితో ‘ఖైదీ 2’ వంటి పలు ఆప్షన్లు ఉన్నప్పటికీ……

Read More

వారణాసి’ టీజర్: మహేష్–ప్రియాంకా జంటతో జక్కన్న సరికొత్త చరిత్ర

పాన్-వ‌ర‌ల్డ్ మూవీ వారణాసి జక్కన్న దర్శకత్వంలో శ్రేష్ఠమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెర‌కెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియో భారీ అంచనాలు సృష్టించింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు పాత్ర కోసం భారతీయ ప్రాచీన యుద్ధ కళలలో ప్రత్యేక శిక్షణ పొందారు. మెల్లగా కానీ పట్టు…

Read More

త్రిషకి చెక్ పెట్టేందుకు నయన్ స్పీడ్ పెంచిందా? లేడీ సూపర్ స్టార్ రేస్‌లో ఫుల్ ఫోర్స్

లేడీ సూపర్ స్టార్ నయన్‌తార రెండు సంవత్సరాల్లో రెండు సినిమాలతో పరిమితమై ఉండగా, 2026లో ఒక్కసారిగా తొమ్మిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ లైన్-అప్‌లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు ఉన్నాయి. ఆమె సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో స్మార్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయడానికి ముందుకొచ్చింది. మార్కెట్ విశ్లేషకుల చెప్పాలంటే, ఈ స్పీడ్ వెనుక అసలు కారణం త్రిషకు చెక్ పెట్టడం కావచ్చని భావిస్తున్నారు. గతంలో నయన్ వదిలిన కొన్ని…

Read More

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లుఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ…

Read More

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్! డివైన్ యాక్షన్‌లో గూస్‌బంప్స్

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్!టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక సపరేట్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన బెల్లంకొండ, 2025లో మాత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదే రెండు సినిమాలతో పలకరించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు. 2025…

Read More

2026లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇదే.. తొమ్మిది సినిమాలతో నయనతార దండయాత్ర!

గ‌త ఏడాది లేడీ సూప‌ర్ స్టార్ ‘టెస్ట్’ అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. మాధ‌వ‌న్ , మీరాజాస్మిన్ లాంటి స్టార్లు ఉన్నా? ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు థియేట‌ర్ల నుంచి వెళ్లిందో కూడా తెలియ‌దు. అంత‌కు ముందు ఏడాది కూడా న‌య‌న‌తార ‘బియోండ్ ది ఫెయిరీ టేల్’ చిత్రం ఒక్క‌టే రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి జ‌నాల‌కు తెలియ‌కుండానే నిష్క్ర‌మించింది. ఇలా 2024-25 రెండేళ్ల కాలంలో…

Read More

గులాబీ పజిల్‌తో ఫ్యాన్స్‌ని గంద‌ర‌గోళంలోకి నెట్టేసిన శ్ర‌ద్ధా క‌పూర్

గంద‌ర‌గోళంలోకి నెట్టేసిన శ్ర‌ద్ధాసాహో చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచిత‌మైన న‌టి శ్ర‌ద్ధా క‌పూర్. త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో యువ‌హృద‌యాల‌ను గెలుచుకున్న ఈ బ్యూటీని ఆరాధించ‌ని బోయ్స్ లేరంటే అతిశ‌యోక్తి కాదు. శ్ర‌ద్ధా ఇటీవ‌ల స్త్రీ2 లోను అద్భుత న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. హార‌ర్ సినిమాలో శ్ర‌ద్దా న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. త‌దుప‌రి క్రిష్ 4లోను శ్ర‌ద్ధా కపూర్ న‌టించనుంది. ఇక శ్ర‌ద్ధా నిరంత‌ర ఇన్ స్టా పోస్టులు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారుతున్నాయి. ఈ…

Read More