Entertainment
మహేష్ vs పవన్.. సైలెంట్ క్లాష్ తో బాక్సాఫీస్ ఉత్సవం
మహేష్ వర్సెస్ పవన్.. సైలెంట్ క్లాష్న్యూ ఇయర్ వేడుకలకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక ఆసక్తికరమైన పోటీ మొదలైంది. ఎప్పుడూ కొత్త సినిమాలతో సందడి ఉండే థియేటర్లలో, ఈసారి ఇద్దరు స్టార్ హీరోల క్లాసిక్ హిట్స్ రీ రిలీజ్ అవుతున్నాయి. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జల్సా’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మురారి’ చిత్రాలు డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. చాలా హఠాత్తుగా, సైలెంట్ గా మొదలైన…
నా కులం కారణంగా అవకాశాలు కోల్పోయాను”: రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
బుల్లి తెర నుంచి వెండి తెరకు అడుగులేసిన వారు చాలా మంది ఉన్నారు.. హీరోలుగా, హీరోయిన్స్‌గా, కమెడియన్స్‌గా సహాయకపాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. వారిలో రవికృష్ణ ఒకరు. సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రవికృష్ణ. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్‌లో దుర్గ పాత్రతో టీవీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు, ఇక వెండితెరపై విరూపాక్ష సినిమాలో భైరవ పాత్రతో ప్రేక్షకులను భయపెట్టాడు. అలాగే ఇటీవలే దండోరా చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను…
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్: పూజా, శ్రీలీల పరిస్థితి
ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఎవరికైనా సరే ఒక సాలిడ్ హిట్ ఉంటేనే వారికి ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌కు. లేదంటే ఎవరైనా కొత్త భామ వస్తే వారి అవకాశాలన్నీ కొత్త వాళ్లకు వెళ్లిపోవడం ఖాయం. అందుకే ఎవరైనా సరే ఇండస్ట్రీలో సక్సెస్ కోసం తెగ పాకులాడుతారు. ఇప్పుడు టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే, హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా అంతే ఉంది. వీరిద్దరికీ సినిమా ఛాన్సులు బాగానే వస్తున్నప్పటికీ, రీసెంట్…
2025 రీవైండ్: కొండంత హైప్.. చివరికి కంటెంట్ లేని సినిమాలే మిగిలాయి!
2025 సంవత్సరం సినిమాల పరంగా ఒక విచిత్రమైన అనుభూతిని మిగిల్చింది. పాన్ ఇండియా స్టార్స్, వేల కోట్ల బడ్జెట్లు, స్కై హై అంచనాలతో థియేటర్ల ముందు జాతరలు జరిగాయి. కానీ తీరా సినిమా చూసాక మాత్రం “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు” అనిపించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన చాలా సినిమాలు అనౌన్స్మెంట్ అప్పుడు ఉన్న హైప్ ని, రిలీజ్ తర్వాత నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుందామని వెళ్తే, చివరికి నిరాశే…
నాని–సుజీత్ మూవీకి ముందే ఓటీటీ డీల్ ఫిక్స్? నెట్‌ఫ్లిక్స్ రూమర్లతో పెరిగిన క్రేజ్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నిజానికి సుజీత్ తన గత మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కన్నా ముందే నాని సినిమాను ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది దాటినా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో సినిమా రద్దు అయిందని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ఓజీ ప్రమోషన్స్…
2026 న్యూ ఇయర్‌కు డబుల్ ట్రీట్.. రెండు సినిమాలతో సందడి చేయనున్న ఆలియా భట్!
కొత్త ఏడాది కొత్త సినిమా కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఎంతో మంది సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను మొదలుకొని నవీన్ పోలిశెట్టి వరకు.. ఇలా ఎంతోమంది యంగ్ హీరోలు తోపాటు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇకపోతే హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఏకంగా డబుల్ ట్రీట్ ఈ…
రుక్మిణి వసంత్‌కు గ్లోబల్ ఛాన్స్.. ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్‌తో రొమాన్స్?
రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె పాపులర్ అవగా తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది….
హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితెలంగాణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఈమధ్య తెర మీదకు వస్తున్నాయి. ఐతే వాటిలో ఒక్కో సినిమా ఒక్కో నేపథ్యంతో వస్తుంది. బలగం సినిమా తెలంగాణా పల్లెలో అనుబంధాల గురించి తీస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు అదే తెలంగాణా నేపథ్యంతో వచ్చిన సినిమా దండోరా. ఈ సినిమాను మురళి కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేశారు. సినిమాలో శివాజి, బిందు మాధవి, నవదీప్, మౌనిక ఇంపార్టెంట్ రోల్స్…
సూర్యతో వెంకీ అట్లూరి రిస్క్ తీసుకోవడం లేదా? వయసు గ్యాప్ లవ్ స్టోరీపై ఆసక్తికర చర్చ
వెంకీ అట్లూరి టాలీవుడ్‌లో తనదైన సెన్సిబిలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తొలి సినిమా **‘తొలిప్రేమ’**తో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన వెంకీ, ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ, తన కథన శైలిని మాత్రం ఎక్కడా వదల్లేదు. ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్స్‌ను సున్నితంగా చూపించడమే అతని బలంగా మారింది. ‘సార్’ సినిమాలోనూ బోధనాత్మక వాతావరణంలో అందమైన ప్రేమకథను మిళితం చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’…
5 కోట్ల క్లబ్‌లోకి ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది సాయికుమార్ జోరు
5 కోట్లు దాటేసిన ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది జోరు!యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా, ‘శంబాల’ అనే మిస్టిక్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విభిన్నమైన కథాంశం, ఉల్క పడటం అనే కొత్త పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది….

