Entertainment
హీరోయిన్ మీనా కూతురు ఫస్ట్ లుక్: నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
హీరోయిన్ మీనా కూతుర్ని చూశారా?సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారానే తమ వారసులను పరిచయం చేస్తూ.. వారికంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులు గానే ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతున్నారు. అలాంటి సెలబ్రిటీల పిల్లలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. సడన్గా ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ పెద్దయ్యాక వారు మళ్లీ మీడియా ముందుకు వస్తే వారిని చూసి ఆశ్చర్యం పడడం మన వంతు అనే…
నాగ చైతన్య 25వ సినిమా కోసం సితార బ్యానర్ పెద్ద సెటప్: నాగ వంశీ ప్లాన్స్
నాగ చైతన్య కోసం సితార పెద్ద సెటప్..!సితార ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ లో ప్రస్తుతం స్మాల్, మీడియం నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థ. సూర్యదేవర నాగ వంశీ ఈ బ్యానర్ లో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఐతే ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా వచ్చింది శైలజా రెడ్డి అల్లుడు. నాగ చైతన్య తోనే ఈ బ్యానర్ మొదలైంది. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. 2018లో నాగ…
మినీ ఫ్రాక్‌లో క్రిస్మస్ గ్లామర్: ఉప్పెన గాళ్ కృతి శెట్టి ఫోటోషూట్‌తో ఇంటర్నెట్ షేక్
మినీ ఫ్రాక్‌లో క్రిస్మస్ గ్లామర్: ఉప్పెన గాళ్ కృతి శెట్టి ఇంటర్నెట్ షేక్ ఉప్పెన గాళ్ కృతి శెట్టి మినీ ఫ్రాక్‌లో కవ్వింతగా కనిపిస్తూ, సోషల్ మీడియాలో తన ఫోటోషూట్‌తో హాట్ టాపిక్ అయిపోయింది. ఎరుపు గిఫ్ట్ ప్యాక్‌లతో, శాంటా క్యాప్‌తో, స్ట్రాప్‌లెస్ వైట్ మినీ డ్రెస్‌లో కృతి అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతోంది. ఆమె బాడీ లాంగ్వేజ్, మోములోని కవ్వింతత ఈ ఫోటోల్లో స్పష్టంగా కనబడుతోంది. కృతి శెట్టికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమా…
నాగ్‌తో ఆషిక.. మళ్లీ రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పండగేనా?
నాగ్ తో ఆషిక.. ఫేవరెట్ అయ్యేలా ఉందే..!కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కళ్యాణ్ రాం తో అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో సీతామహాలక్ష్మి రోల్ లో ఇంప్రెస్ చేసింది. నాగార్జునకు పర్ఫెక్ట్ జోడీగా ఆషిక నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఐతే ఆ తర్వాత మళ్లీ అమ్మడికి సరైన ఛాన్స్ లు రాలేదు. లేటెస్ట్ గా…
ధురంధర్’ పార్ట్ 2లో మరిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్!.. వయోలెన్స్ 50 రెట్లు ఎక్కువగా ఉంటుందా?
ధురంధర్… ప్రస్తుతం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. శత్రుదేశం పాకిస్థాన్‌లో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ సినీ చరిత్రనే కాదు, ఇండియన్ సినిమా దిశనే మార్చేస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, యూరి ఫేమ్ ఆదిత్య ధర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్…
కాటుక కళ్లతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్.. బ్లూ లెహంగాలో గ్లామర్ షో వైరల్
ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్‌లతో తన అందాన్ని ప్రదర్శిస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో ఫోటోషూట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆషికా. ఈసారి బ్లూ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఆషికా రంగనాథ్, తన కాటుక కళ్లతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ లుక్‌లోనే గ్లామర్ ఒలకబోస్తూ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ…
మహేష్ బాబు.. చిల్ మోడ్! ఫ్యామిలీతో రిలాక్స్డ్ టైమ్, వైరల్ అవుతున్న ఫొటోలు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా ఈ మంగళవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్స్ హడావిడి లేకుండా చాలా రిలాక్స్డ్ గా మహేష్ కనిపించడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ఎప్పటిలాగే వైట్ షర్ట్, జీన్స్, తలపై క్యాప్…
యానిమల్’ రూట్లో ‘రాజా సాబ్’.. మూడు గంటల రిస్క్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా?
ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ మైండ్ సెట్ మారింది. కంటెంట్ లో దమ్ముంటే మూడు గంటలైనా కదలకుండా కూర్చుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలే ఇందుకు సాక్ష్యాలు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా ఇదే ధైర్యం చేస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి హై వోల్టేజ్ సినిమాలు వచ్చాయి. కానీ డార్లింగ్ ని ఫన్ మోడ్ లో చూసి చాలా కాలమైంది. దీంతో మారుతి ఆ వింటేజ్ ప్రభాస్ ను…
తారక్ ప్లేస్‌లోకి బన్నీ.. త్రివిక్రమ్ న్యూ పాన్ ఇండియా ప్లాన్ ఇదే!
తారక్ ప్లేస్ లోకి బన్నీ.. గురూజీ న్యూ ప్లాన్ ఇదే!మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ తరువాత చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన…
ఫ్యాన్స్ ‘అతి’ ప్రేమపై సమంత, నిధి అగర్వాల్ మెచ్యూర్డ్ రియాక్షన్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్
ఫ్యాన్స్ ‘అతి’ ప్రేమపై సమంత, నిధి రియాక్షన్.. ఏమన్నారంటే..స్టార్ హీరోయిన్లు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎగబడటం, తోపులాట జరగడం ఈ మధ్య కామన్ అయిపోయింది. రీసెంట్ గా జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో స్టార్ హీరోయిన్లు సమంత, నిధి అగర్వాల్ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరూ కూడా ఫ్యాన్స్ విషయంలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి, వారిపై కోప్పడకుండా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది….

