Entertainment
బుట్ట బొమ్మ లైనప్.. లక్కు తగిలితే మాత్రం..! నాలుగు సినిమాలతో రీ–కమ్‌బ్యాక్ ట్రై చేస్తున్న పూజా హెగ్దే
బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన పూజా హెగ్దే ప్రస్తుతం కెరీర్‌లో కీలక దశలో ఉంది. తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా.. తమిళ్, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తోంది. రాధే శ్యాం తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన పూజా, ఆ తర్వాత తెలుగులో పూర్తిగా కనుమరుగైంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాను ఎంపిక చేయలేదు….
మీసం తిప్పరా తెలుగోడా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్–9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల, కామనర్ నుంచి చాంపియన్ వరకూ స్ఫూర్తిదాయక ప్రయాణం
బిగ్‌బాస్ తెలుగు సీజన్–9కు ఘనంగా ముగింపు పలికింది. 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ సీజన్‌లో చివరి వరకూ ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. ఫైనల్‌లో తనూజ గౌడ–కళ్యాణ్ పడాల మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ నడవగా, చివరికి చాలా స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. సీజన్ ప్రారంభం నుంచి తనూజ విన్నర్ రేసులో ముందుండగా, ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. చివరి కెప్టెన్‌గా ఎంపికై,…
సంక్రాంతి 2026 వార్: చిరంజీవి vs ప్రభాస్.. బాక్సాఫీస్‌లో సిక్స్ కొట్టేది ఎవరు?
సంక్రాంతి 2026 వార్.. సిక్స్ కొట్టేది ఎవరు?ప్రతి సంక్రాంతికి టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు పోటీపడటం సర్వసాధారణం. అయితే ఒక్కేసారి ఈ ఫెస్టివల్‌కు రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే బరిలో నిలిచేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరస్రసాద్ గారుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడితో కలిసి తన మార్కు…
కొడుకు ఈవెంట్‌కు ఎందుకు రాలేదు? ‘నీ హార్డ్ వర్క్ నమ్ము’ అన్న సుమ మాటలు వైరల్
కొడుకు ఈవెంట్ కు వచ్చేందుకు సుమ నో.. ఏం జరిగిందంటే?యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కొడుకు రోషన్ కనకాల.. రీసెంట్ గా మోగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ లోని థ్యాంక్స్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఆ ఈవెంట్ కు అటెండ్ అయిన రోషన్ కనకాల.. వేదికపై ఎమోషనల్…
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన: సూర్యకుమార్ కెప్టెన్.. ఇషాన్ కిషన్‌కు అనూహ్య అవకాశం
టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటనఅనుకోని మార్పులు, అనూహ్య చేర్పులతో టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కానీ శుభ్ మన్ గిల్ మాత్రం జట్టులో వైస్ కెప్టెన్సీతో పాటూ చోటును కూడా కోల్పోయాడు. అలాగే యశస్వి జైస్వాల్ ను కూడా ఎంపిక చేయలేదు. కానీ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్కిషాన్ మాత్రం…
ప్రేక్షకుల మీద పడితే ఏం లాభం? ‘పరదా’ ఫ్లాప్‌కు ఆడియెన్సే కారణమా?
ప్రేక్షకుల మీద పడితే ఏం లాభం అమ్మడు?కొత్త కథల్ని, కాన్సెప్ట్ ల్ని ఆస్వాదించడంలో? తెలుగు ఆడియన్స్ ఎంతో మారారు అనడానికి ఎన్నో విజయాల్ని చెప్పొచ్చు. ఒకప్పటిలా మూస సినిమాలు తీస్తే తెలుగు జనాలు చూడటం లేదన్నది వాస్తవం. నాలుగు పాటలు. .ఆరు ఫైట్లు పెట్టి బొమ్మ ఆడించేద్దామంటే? జనాలు పబ్లిక్ గానే ఇవేం సినిమాలని మైక్ ముందుకొచ్చి మరీ చీవాట్లు పెడుతున్నారు. కొత్త కథలు, మేకింగ్ వైపు తెలుగు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. సినిమాను లోతుగా విశ్లేషించే స్థాయికి…
సమంత మా ఇంటి బంగారం ఏమైంది?
సౌత్ స్టార్ సమంత ప్రస్తుతం తెలుగులో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పరిస్థితి. ఆమె తన సొంత ప్రొడక్షన్ “ట్రాలాలా మూవీస్” బ్యానర్‌లో మొదటగా “శుభం” సినిమాను చేసింది. ఈ సినిమా గెస్ట్ రోల్‌లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన రెండో ప్రొడక్షన్ సినిమాగా “మా ఇంటి బంగారం”ని ప్రారంభించగా, సినిమా ఎక్కడివరకు వచ్చిందో స్పష్టత లేదు. సమంత పెళ్లి తర్వాత తెలుగులో సినిమాలకు ఎక్కువ ఫోకస్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ వెబ్ సీరీస్, సినిమాలపై…
న్యూ ఇయర్‌లోనూ టాలీవుడ్ స్టార్‌లు బిజీ: నో బ్రేక్ మోడ్
న్యూ ఇయర్ అయినా టాలీవుడ్ స్టార్‌లకు నో బ్రేక్! కొత్త సంవత్సరం సందర్భంగా టాలీవుడ్ స్టార్‌లు సాధారణంగా చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో ఫ్యాన్‌లను ఎంజాయ్ చేస్తారు. క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు ఈ వెకేషన్ పీరియడ్ ఉంటుందనే ఊహ ఉంది. అయితే, ఈ సారి కొంతమంది స్టార్‌లు ప్రత్యేకంగా “నో బ్రేక్” అని ప్రకటించి షూటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ మూవీలో బిజీగా ఉన్నాడు. సందీప్‌రెడ్డి వంగ్…
వడి వడిగా మళ్లీ అడుగులా? థ్రిల్లర్‌తో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ఐశ్వర్యా రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్ వారుసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఐశ్వర్యా రజనీకాంత్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య, ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్ వైపు దృష్టి సారించారు. దర్శకురాలిగా 3 సినిమాతో పరిచయమై, తొలి సినిమాతోనే డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వెయ్ రాజా వెయ్, కాగం, లాల్ సలామ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే దర్శకురాలిగా ఆమెకు ఆశించిన స్థాయిలో…
అనసూయ ‘కిల్లర్’ లుక్స్.. గ్లామర్ వైబ్స్ వేరే లెవెల్!
బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టినా, నటిగా ఆమె సాధించిన గ్రోత్ మాత్రం నిజంగా ఇన్‌స్పైరింగ్. గ్లామర్ రోల్స్ అయినా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ అయినా… అనసూయ చేస్తే ‘తగ్గేదే లే’ అన్నట్లే ఉంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం అనసూయ హంగామా మామూలుగా ఉండదు. తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు…

