Health
చలికాలంలో మార్నింగ్ వాకింగ్.. మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. కానీ చలికాలంలో ఉదయపు నడక గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే సమయంలో శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల రక్తపోటు పెరిగి గుండెపై అదనపు ఒత్తిడి…
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి
చలికాలం వచ్చేసింది. వాతావరణంలో చలి పెరిగేకొద్దీ మన శరీర అవసరాలు కూడా మారుతుంటాయి. ఈ సీజన్‌లో దాహం తక్కువగా వేయడం వల్ల చాలామంది అవసరమైనంత నీరు తాగడం మరిచిపోతుంటారు. అయితే చల్లటి నీటికి బదులుగా ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఎంసీడీకి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం, గోరువెచ్చని నీరు శరీరాన్ని లోపల నుంచి సమతుల్యంగా ఉంచడంలో కీలక…
టేస్టీ పీనట్ బటర్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
చాలా మందికి వేరుశెనగ వెన్న (పీనట్ బటర్) అంటే చాలా ఇష్టం. కానీ మార్కెట్లో కొనుగోలు చేసిన పీనట్ బటర్ ఖరీదెక్కువగా ఉంటుంది. పైగా రసాయనాల కారణంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అవసరమైన పదార్థాలు తయారీ విధానం నిల్వ విధానం చిట్కాలు
వీరికి బెల్లం విషంతో సమానం.. తిన్నారంటే కొబ్బరిబొండంలా మారాల్సిందే!
బెల్లం అంటే చాలా మందికి ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం ఉంటుంది. నిజమే… బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి సహజ పోషకాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం సహజమైన తీపిని అందించడంతో పాటు శరీరానికి కొంత మేలు చేస్తుంది. అందుకే చాలామంది దీనిని ఒక సూపర్ ఫుడ్గా భావిస్తారు. కానీ అందరికీ బెల్లం సరిపోదన్నది చాలా మందికి తెలియని నిజం. ముఖ్యంగా బెల్లాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎవరు తినకూడదు…
సొరకాయ హల్వా — చలికాలంలో జీర్ణక్రియకి పవర్ బూస్ట్, గుండె ఆరోగ్యానికి రక్షణ!
చలికాలం వచ్చిందంటే రోగనిరోధక శక్తిని పెంచే, జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలపై అందరూ దృష్టి పెడుతారు. సాధారణంగా కూరగా మాత్రమే చూసే సొరకాయతో చేసే హల్వా రుచికరమైనదేకాక, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. సొరకాయలో ఏముంది? ఒక్క అధ్యయనం ప్రకారం సొరకాయలో — జీర్ణ వ్యవస్థకు అద్భుత మేలు సొరకాయ హల్వాలో సహజంగానే — ఈ కాంబినేషన్ వలన ఇది తేలికగా జీర్ణమవుతుంది.అసిడిటీ, బ్లోటింగ్, అజీర్ణం, ఇతర కడుపు సమస్యలతో బాధపడే వారు సొరకాయతో…
ఎంత ఉల్లాసంగా ఉన్నానో…! అశ్వగంధ ఇచ్చే అద్భుత ప్రయోజనాలు మీరూ తప్పక తెలుసుకోవాలి
ఆధునిక జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం చాలా సాధారణమైపోయింది. ప్రత్యేకంగా ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం భారతదేశంలో 74% మంది ఒత్తిడితో, 88% మంది ఆందోళనతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి ప్రసాదించిన శక్తివంతమైన వైద్య మూలిక అయిన అశ్వగంధ (Ashwagandha) ఎంతో శ్రేయస్కరమైనది. సరైన విధంగా—సరైన మోతాదులో తీసుకుంటే అశ్వగంధ శరీరానికి, మనసుకు అనేక అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. ప్రతిరోజూ ఒక టీస్పూన్ అశ్వగంధను తీసుకోవడం…
చలికాలంలో పెదవులు పగలడానికి కారణం ఇదే! విటమిన్ లోపం వల్లేనా?
శీతాకాలం రాగానే చర్మం పొడిబారడం, చిట్లిపోవడం సాధారణం. ఈ సీజన్‌లో ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పెదవులు పగిలిపోవడం. చాలామంది దీనిని చలి గాలులు లేదా వాతావరణ ప్రభావం వల్లనే అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇది కేవలం వాతావరణం వల్ల మాత్రమే కాదు — శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం, ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల కూడా సంభవిస్తుంది. 💋 పెదవులు పగలడానికి కారణం ఏమిటి? విటమిన్ బి12 శరీరానికి అత్యంత…
ఈ ఇంటి చిట్కాలతో వాటర్ బాటిల్ మెరిసిపోతుంది!
ఇల్లల్లో గానీ, ఆఫీసుల్లో గానీ నీటిని తాగేందుకు ఎక్కువ మంది వాటర్ బాటిళ్లను ఉపయోగిస్తారు. కానీ కొన్ని రోజుల పాటు వాడిన తర్వాత ఆ బాటిళ్లు లోపల మురికిగా మారతాయి. అవి శుభ్రం చేయకుండా నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటర్ బాటిళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. కొంతమంది బాటిళ్లలోని మురికిని తొలగించలేక ఇబ్బందిపడుతుంటారు. కానీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో…
శొంఠి అద్భుత లాభాలు – చలికాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం!
చలికాలం మొదలైన వెంటనే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో సులభంగా లభించే “శొంఠి” ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడిగా మారుతుంది. అల్లం మాదిరిగానే శొంఠి (డ్రై జింజర్) కూడా ఔషధ గుణాలు గల పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా టీలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక…
బెల్లం–లవంగాలు కలిపి తింటే శరీరానికి తిరుగులేని శక్తి! చలికాలం వ్యాధులకు చెక్!
చలికాలం మొదలయ్యాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో శరీరానికి తగినంత వేడి, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సందర్భంలో మన వంటింట్లో దొరికే రెండు అద్భుతమైన పదార్థాలు — బెల్లం మరియు లవంగం — శరీరానికి సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయి. బెల్లం, లవంగాలను కలిపి తినడం వలన శరీరానికి పలు…

