Health
శొంఠి అద్భుత లాభాలు – చలికాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం!
చలికాలం మొదలైన వెంటనే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో సులభంగా లభించే “శొంఠి” ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడిగా మారుతుంది. అల్లం మాదిరిగానే శొంఠి (డ్రై జింజర్) కూడా ఔషధ గుణాలు గల పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా టీలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక…
బెల్లం–లవంగాలు కలిపి తింటే శరీరానికి తిరుగులేని శక్తి! చలికాలం వ్యాధులకు చెక్!
చలికాలం మొదలయ్యాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో శరీరానికి తగినంత వేడి, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సందర్భంలో మన వంటింట్లో దొరికే రెండు అద్భుతమైన పదార్థాలు — బెల్లం మరియు లవంగం — శరీరానికి సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయి. బెల్లం, లవంగాలను కలిపి తినడం వలన శరీరానికి పలు…
కఫం ఇబ్బంది పెడుతుందా? దగ్గుతో బాధపడుతున్నారా? ఇంట్లోనే సులభమైన చిట్కాలతో ఉపశమనం పొందండి!
చలికాలం ప్రారంభం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం సర్వసాధారణమవుతున్నాయి. వీటితోపాటు ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం (కఫం) చాలా ఇబ్బంది పెడుతుంది. దీని వలన గొంతు నొప్పి, నిరంతర దగ్గు, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది మార్కెట్‌లో లభించే సిరప్‌లు, మాత్రలు వాడినా సమస్య పూర్తిగా తగ్గదు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే సహజంగా ఉపశమనం పొందవచ్చు. 🌿…
పిల్లలకు టీ తాగిస్తున్నారా.. వెంటనే మాన్పించండి!
శీతాకాలంలో వెచ్చదనం కోసం తరచుగా టీ తాగడం సాధారణమే. అయితే ఇంట్లో పెద్దలు టీ తాగుతూ పిల్లలకూ అలవాటు చేయడం మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుగుతున్న చిన్నారుల ఆరోగ్యంపై టీ తాగడం తీవ్రమైన ప్రభావం చూపుతుందని ముంబైకి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ నిహార్ దేశాయ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ — “పన్నెండేళ్లలోపు పిల్లలు టీ తాగితే దుష్పరిణామాలు తప్పవు” అని హెచ్చరించారు. టీ లో ఉండే టానిన్స్ (Tannins)…
ఈ గ్రహాలు మీపై ఆగ్రహించకూడదంటే.. స్టీల్ గ్లాస్‌లో నీళ్ళు తాగొద్దు!!
జీవితంలో మనం ఉపయోగించే వస్తువులు కేవలం ఆరోగ్యంపైనే కాక.. జ్యోతిష్య గ్రహాలపైనా ప్రభావం చూపుతాయని అనేక మంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తరచుగా వాడే స్టీల్ గ్లాసులో నీరు తాగడం కుండలిలోని మూడు కీలకమైన గ్రహాలను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పాత్రలో నీరు తాగుతామో…..
15 రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ తాగితే కలిగే అద్భుత ఆరోగ్య మార్పులు
వంటగది కేవలం వంట చేయడానికి మాత్రమే కాదు — మన ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధాల నిలయం కూడా. అందులో ముఖ్యమైనది బీట్రూట్. ఈ కూరగాయ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచడంలోనే కాదు, చర్మానికి సహజ కాంతిని కూడా అందిస్తుంది. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నట్లు, కేవలం 15 రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ తాగడం ద్వారా మన శరీరానికి అనేక అద్భుతమైన మార్పులు వస్తాయి. 🌿 బీట్రూట్ లోని పోషకాలు బీట్రూట్‌లో మెగ్నీషియం, పొటాషియం, అయరన్, ఫోలేట్, విటమిన్…
రాత్రి పూట త్వరగా భోజనం చేయాలని చెబుతున్న సైంటిస్టులు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అలాగే చేస్తారు..
పూర్వం ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసే వారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండేవారు. రోజూ బలవర్ధకమైన ఆహారం తినేవారు. అంతేకాదు రాత్రి పూట త్వరగా భోజనం చేసేవారు. త్వరగా నిద్రించేవారు. ఉదయం త్వరగా నిద్రలేచేవారు. ఇలా అన్ని రకాలుగా వారు ఆరోగ్యకరమైన…
గాంధీ తాత మేక పాలు తాగేవారట.. మీరు ట్రై చేయండి.. మంచి ప్రయోజనాలు పొందండి
ఆవు, గేదె పాల మాదిరిగానే మేక పాలు కూడా ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేదం నిపుణులు సూచిస్తున్నారు. మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి.. అందువల్ల ఇవి పిల్లల నుంచి వృద్ధుల…
పళ్లు తోముకోవడం ఎప్పుడు మంచిది..? ఉదయమా లేదా రాత్రా..?
నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దంత సమస్యలు, చిగుళ్ల జబ్బులు, చివరికి నోటి క్యాన్సర్ వంటి పెద్ద ప్రమాదాలు కూడా రావచ్చు. అందుకే రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం కంటే రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడం చాలా…
Potassium | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీ శరీరంలో పొటాషియం తగినంతగా లేనట్లే.. ఏం చేయాలంటే..?
మన శరీరానికి అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం తెలిసిందే. పోషకాలను పొందాలంటే మనం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ కూడా ఒకటి. చాలా మంది విటమిన్లు ఉండే ఆహారాలను తింటారు. కానీ మినరల్స్ కూడా ముఖ్యమే. ఇవి మన శరీరంలో అనేక…

