రేవంత్ ప్రభుత్వం రేపటి పేరు చెప్పి ఈరోజు ఏం చేస్తోంది? మద్యం పాలసీ, అప్పులు, ఆదాయం–ఎవరికి లాభం?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం చేసే ప్రతి పని “రేపటి కోసం, భవిష్యత్తు కోసం” అంటూ ప్రకటిస్తున్నా, ఈరోజు ప్రజలకు ఏం అందుతోంది? అనే ప్రశ్న పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన చర్చ మద్యం విధానంపై జరుగుతోంది. 🍾 కొత్త మద్యం పాలసీ అమల్లోకి ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం, ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చే…

