ప్రశ్నించడమే నేరమైతే కాల్చి చంపండి”.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కార్యకర్త ఆవేదన
ప్రశ్నించడమే నేరమైతే నన్ను కాల్చి చంపండి” అంటూ ఓ కార్యకర్త జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం వద్దకు వెళ్లిన తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. “ఉదయం 11:30 గంటలకు నన్ను అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి దగ్గరకు మీడియాతో కలిసి వెళ్లాం. భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్…

