మహాలక్ష్మి ఫ్రీ బస్‌తో మహిళలకు ఊరట.. ఆటో డ్రైవర్లకు మాత్రం కష్టాలేనా?

మహాలక్ష్మి ఫ్రీ బస్‌తో మహిళలకు ఊరట.. ఆటో డ్రైవర్లకు మాత్రం కష్టాలేనా? తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ఒకవైపు మహిళలకు ఆర్థికంగా ఊరట కల్పిస్తుంటే.. మరోవైపు ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం చూపుతోందా? అనే చర్చ రోజురోజుకూ పెరుగుతోంది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లినా, విద్యార్థినులు కాలేజీలకు వెళ్లినా, మార్కెట్లకు వెళ్లినా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో వారి రోజువారీ రవాణా ఖర్చు తగ్గుతోంది. కుటుంబ బడ్జెట్‌లో కొంత మొత్తం ఆదా…

Read Full News