రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం: “ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడా? లేక మత ద్వేషం రెచ్చగొడుతున్నాడా?”
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మత వ్యాఖ్యల దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత మరియు అధికార ప్రతినిధి రవి కుమార్ మాట్లాడుతూ — “ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటమే అనుచితం. హిందువుల విశ్వాసాలు, దేవుళ్లు గురించి పరిహాసం చేస్తే క్షమాభిక్ష లేదు. ఎన్నికల ముందు దేవాలయాలకు వెళ్ళి ప్రమాణాలు చేస్తాడు… ఇప్పుడు అదే దేవుళ్లను అవహేళన చేస్తాడా?”…

