భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. స్నేహితుల విచారణ, కొత్త సెక్షన్లు నమోదు

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా భగీరథ్ స్నేహితుల పాత్రపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో, ఘటన జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు రాకుండా…

Read Full News

ఎన్‌హెచ్ఆర్‌సీ, మహిళా కమిషన్ స్పందనతో కేసు కీలక మలుపు – 25 కోట్ల ఆరోపణలు నిరాధారమని స్పష్టం

ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఒక మహిళ–ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఘటన మాత్రమేనని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ విషయంలో తుది నిర్ణయం కోర్టు పరిధిలోనే ఉంటుందని వెల్లడించారు. ప్రెస్‌మీట్ ప్రారంభంలో, ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన మిత్రులకు, మీడియాకు, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు….

Read Full News