బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న రమ్య.. సహాయం కోసం కుటుంబం ఆర్తనాదం
హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి రమ్య గత నాలుగు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ, వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజల సహాయం కోరుతోంది. రమ్య తల్లి తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా గాంధీ ఆసుపత్రిలో ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం పరిస్థితి…

