రైతును అవమానించిన గజ్వేల్ తహసీల్దార్.. కలెక్టర్ సస్పెన్షన్ వేటు!

సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ స్వామిపై జిల్లా కలెక్టర్ కె. హేమావతి సస్పెన్షన్ వేటు వేశారు. భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతును అవహేళన చేస్తూ మాట్లాడిన ఘటనపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనం పేర్కొంది. “నువ్వింకా బతికే ఉన్నావా.. విషం తాగలేదా?” అంటూ ఎగతాళి వివరాల్లోకి వెళ్తే…..

Read Full News