పంటలు ఎండిపోతున్నాయి.. నీళ్లు లేవు! కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల ఆవేదన
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, ఎండిపోతున్న పంటలు, విద్యుత్ సరఫరాపై కొందరు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమకు సాగునీరు, విద్యుత్ అందేవని, ప్రస్తుతం వ్యవసాయం చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన తమ పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లు లేక వ్యవసాయం దెబ్బతింటోందని రైతులు చెబుతున్నారు. వర్షాలు పడినా, సాగుకు అవసరమైన నీరు, విద్యుత్ సరిగా అందకపోతే పంటలను ఎలా కాపాడుకోవాలని ప్రశ్నిస్తున్నారు….

