కొందరు దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారా’.. పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలు కారణం కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మంజీరా నది చెక్‌డ్యామ్ వద్ద మంగళవారం తన అనుచరులు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి…

Read Full News

జై శ్రీరామ్” నినాదాలతోనే సరిపోతుందా..? తెలంగాణ బీజేపీపై విమర్శలు

తెలంగాణ బీజేపీ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో కేవలం సమావేశాలు, నినాదాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా “జై శ్రీరామ్” నినాదాలతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప రాష్ట్రానికి అవసరమైన నిధులు, అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శకులు అంటున్నారు. “మీటింగులు పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నారా? ఆ నినాదాలతో ప్రజలకు డబ్బులు వస్తాయా? కొత్త పథకాలు వస్తాయా?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర…

Read Full News