జానపద కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక సంఘం.. ఆరోగ్య కార్డులు, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి!

తెలంగాణ జానపద కళాకారుల జీవితాల్లో ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయని, వారి గొంతు ప్రజలకు వినిపిస్తున్నా వారి వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఎవరికీ తెలియడం లేదని జానపద గాయకుడు సంతోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు తెలంగాణ జానపద గాయకుల సంఘం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో OK TV నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్‌ మాట్లాడుతూ…..

Read Full News

సెంట్రింగ్ కార్మికుల పోరాటానికి మద్దతు.. “మేస్త్రీ హటావ్, సెంట్రింగ్ బచావ్” నినాదాలతో దీక్ష

హైదరాబాద్‌లో సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు చేపట్టిన దీక్ష రాజకీయ, కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “జై తెలంగాణ.. జై సెంట్రింగ్” నినాదాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. వేదికపై సెంట్రింగ్ యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు హైదరాబాద్‌లో కనిపించే భారీ అద్దాల భవనాల నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. “మేము లేకపోతే ఆ భవనాలే…

Read Full News