మహిళల ఆరోగ్యం, హైజీన్‌పై డా. తేజస్వి కీలక సూచనలు.. పీరియడ్స్ నుంచి PCOS వరకు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
హైదరాబాద్: ఆధునిక జీవనశైలిలో మహిళలు చిన్న వయసు నుంచే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ (PCOS), నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్, చర్మ సమస్యలు, జుట్టు రాలడం, ఊబకాయం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత (హైజీన్) విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోమియోపతి వైద్య నిపుణురాలు డాక్టర్ తేజస్వి పలు కీలక సూచనలు చేశారు. ప్రతి దశలో మహిళల ఆరోగ్యం కీలకం…

