పిల్లల భోజనంలోనూ కమీషన్ల దందా? ₹800 కోట్ల హాస్టల్ టెండర్లపై సంచలన ఆరోపణలు!

తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా చేసే టెండర్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్రీకృత టెండర్ల విధానంలో కమీషన్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు ₹800 కోట్ల విలువైన రాష్ట్రస్థాయి టెండర్‌ను దక్కించుకున్న NACOF సంస్థ సరుకులను నేరుగా సరఫరా చేయకుండా సబ్‌కాంట్రాక్టులకు అప్పగించిందనే ఆరోపణలు ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నాయి. ఈ…

Read Full News