గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఎలా చేసుకోవాలి? మొబైల్‌లోనే అప్లై చేసే విధానం ఇదే!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మూడు, నాలుగు, ఐదు లేదా ఆరు సంవత్సరాలు చదివి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు తమ సమస్యలను ప్రశ్నించే గొంతుకగా మారాలంటే ఓటరు నమోదు చేసుకోవడం ముఖ్యమని సూచించారు. ఆఫ్‌లైన్‌లో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు చివరి తేదీ నవంబర్ 6? గ్రాడ్యుయేట్…

Read Full News