MLC ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యం.. నిరుద్యోగ ఉద్యమకారిణి ఇందిరా నాయక్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ ఉద్యమకారిణి ఇందిరా నాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇందిరా నాయక్.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత…

Read Full News

నైట్ లైఫ్ వ్యాఖ్యలపై నిరుద్యోగుల ఆగ్రహం.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ డిమాండ్

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy ఇటీవల “నైట్ లైఫ్” కాన్సెప్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగ యువత మరియు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిరుద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ, ఉన్నత విద్య పూర్తిచేసి సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువతకు స్థిరమైన ఉద్యోగాలు అవసరమని పేర్కొన్నారు. నైట్ లైఫ్ లేదా హోటల్ రంగంలో పనులు…

Read Full News