గ్యాస్ ధరల పెంపుతో పేదల బతుకులపై భారం.. రాజకీయాలపై ప్రజల అసహనం
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు మరోసారి సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.600–700 నుంచి ఒక్కసారిగా రూ.993కు చేరుకోవడం చిన్న వ్యాపారులు, గుడిసెల్లో నివసించే కుటుంబాలు, వాచ్మెన్ డ్యూటీలు చేసే కార్మికులు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తర్వాత ప్రభుత్వం “ఎలాంటి కొరత లేదు” అని ప్రకటించినా,…

