కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల భూమి? రీ-సర్వేలపై బీఆర్ఎస్ ఎదురుదాడి.. ఆక్రమణ నిరూపిస్తే వదులుకుంటామని ప్రకటన!

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో సుమారు 45 ఎకరాల భూమి కలిసిపోయిందంటూ అధికారులు మరోసారి భూముల హద్దులను గుర్తించి రీ-సర్వే చేపట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ భూములను కేసీఆర్ ఆక్రమించుకున్నారని నిరూపించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 22A భూముల వివాదం తర్వాతే కేసీఆర్ ఫామ్‌హౌస్ అంశం తెరపైకి వచ్చిందా? ఈ వ్యవహారంపై స్పందించిన బీఆర్ఎస్ నేత.. ప్రభుత్వం అధికారంలోకి…

Read Full News