తండాలకు గ్రామ పంచాయతీల నుంచి చేవెళ్ల డిక్లరేషన్ వరకు… కాంగ్రెస్‌పై లంబాడీల ఆగ్రహం

ఇందిరా పార్క్ వేదికగా జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) నాయకులు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం K. Chandrashekar Raoదేనని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని ఆరోపించారు. నాయకులు మాట్లాడుతూ గతంలో తండాలకు గ్రామ పంచాయతీ హోదా కోసం అనేక పోరాటాలు జరిగాయని…

Read Full News

బాధితులకు న్యాయం జరగాలి”.. సంచలన ఆరోపణలతో సంపత్ నాయక్ ప్రెస్‌మీట్

ఒక ప్రముఖ కేసుకు సంబంధించిన వివాదంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి. బాధితుల తరఫున పోరాడుతున్నామని చెబుతున్న సంపత్ నాయక్ మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. గత 20 రోజులుగా తాము బయటపెడుతున్న ఆధారాలపై మీడియా పూర్తి సహకారం అందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధు అనే వ్యక్తికి సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఇప్పటికే బయటపెట్టామని తెలిపారు. ఒక మంత్రి కుటుంబ సభ్యుడు రూ.80 లక్షలు తీసుకున్నట్టు ఉన్న…

Read Full News

మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం?.. గిరిజనుల నుంచి వందల కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు టీంపై ఆరోపణలు

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పీఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన రమావత్ మధు మరియు అతని టీం గిరిజనులను, ముఖ్యంగా లంబాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం అరెస్టై జైలుకు వెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ వద్ద మధు కారు…

Read Full News